Browse By

Daily Archives: June 7, 2016

తెలంగాణ సర్కారుపై కోదండ ధ్వజం

మల్లన్నసాగర్‌ బాధితులకు సంఘీభావం  కేసీఆర్‌ సర్కారుపై తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్‌ మరోమారు ధ్వజమెత్తారు. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు సంఘీభావం ప్రకటిస్తూ… ప్రభుత్వ తీరును తీవ్రంగా దునుమాడారు. తోడేళ్లు గొర్రెల మందమీద పడ్డ చందంగా ముంపు ప్రజలను పాలకులుభయభ్రాంతులను చేయడం ఏమిటని నిలదీశారు.  తెలంగాణ ప్రభుత్వం గత పాలకులు చేపట్టిన విధానాలను సరిచేయాల్సింది పోయి వారి దారిలోనే నడవటం మంచి పద్ధతి