Browse By

Daily Archives: June 6, 2016

అమెరికా పర్యటనలో క్లీన్ టెక్ ఆవిష్కరనలపై మంత్రి కెటియార్ అధ్యయనం

అమెరికా పర్యటనలో క్లీన్ టెక్ ఆవిష్కరనలపై మంత్రి కెటియార్ అధ్యయనం ➢ సిలికాన్ వ్యాలీలో ఎలక్ర్టిక్ కారు టెస్లాలో మంత్రి ప్రయాణం ➢ టెస్లా విజయం ప్రతి ఒక్క జౌత్సాహికునికి స్పూర్తినిస్తున్నదన్న మంత్రి ➢ ఐహబ్ లో బయో డిగ్రెడబుల్ ప్లాస్టిక్ ఉయోగంపై చర్చ ➢ ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చి దిద్దే దిశగా ఇది తొలి అడుగన్న మంత్రి   పెట్టుబడులే

‘నత్తనడక’ కాంట్రాక్టర్లపై ‘వేటు’

మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు.  మిషన్ కాక తీయ వేగం పెంచాలని మంత్రి ఆదేశం.  మిషన్ కాకతీయ పనులు సకాలం లో పూర్తి చేయని , అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లను, కాంట్రాక్టు సంస్థలను ‘బ్లాక్ లిస్ట్ ‘లో పెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని జిల్లాలలో మిషన్ కాకతీయ పధకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులను ఈ– టెండర్ల లో చేజిక్కించుకున్న కాంటాక్టర్లు

కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమైన మంత్రి హరీశ్

కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమైన మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు, సీఎస్ రాజీవ్ శర్మ.  కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తెలిపిన హరీశ్ బృందం. విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని బోర్డు అధికారులను ఆదేశించిన ఉమా భారతి. సమావేశంలోనే కృష్ణా రివర్ బోర్డ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఉమా భారతి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం.

ఢిల్లీ చేరుకున్న మంత్రి హరీష్‌రావు బృందం

న్యూఢిల్లీ : మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ బృందం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలువనుంది. కేంద్ర మంత్రిని కలిసే వారిలో హరీష్‌రావుతోపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఇతర నేతలు ఉండనున్నారు. సోమశిల ప్రాజెక్టు విషయమై కృష్ణా బోర్డు వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ ఉదయం హరీష్‌రావు ఢిల్లీ

మస్కట్ , బహరేన్ లో ఘనంగా తెలంగాణా రాష్ట్ర ఆవతరణ సంబరాలు

బహరేన్ : బహరేన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణా అమరవీరులకు క్రోవ్వత్తులు వెలిగించి వారికి నివాళ్ళు అర్పించి వారి వీర త్యాగాలను స్మరించుకున్నారు.మనామా సెంట్రల్ బస్టాండ్ లో ప్రయాణికులకు పండ్లు మరియు వాటర్ బాటిళ్ళు పంపిణి చేసారు.వాటర్ గార్డెన్లో కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు .ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ గల్ఫ్