Browse By

Daily Archives: June 3, 2016

ప్రముఖ చిప్ తయారీ సంస్ధ AMD తో మంత్రి కెటి రామరావు సమావేశం

 తెలంగాణ ప్రభుత్వ VLSI అకాడమీలో భాగస్వాములయ్యేందుకు AMD సంస్ధ అంగీకారం  తెలంగాణ ప్రభుత్వ పనితీరు పట్ల AMD ప్రసంశలు  AMD హైదరాబాద్ పరిశోధన కేంద్రంలోనే సంస్ధ నూతన చిప్ డిజైన్  AMDపరిశోధనల్లో తెలంగాణలోన విద్యాస్దంస్ధలను భాగస్వాములు చేయాలన్న మంత్రి  సానూకులంగా స్పందించిన సంస్ధ  సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా మంత్రి కె.తారక రామారావు ప్రముఖ చిప్

అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నేటి నుంచి డల్లాస్‌లో గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ తెలంగాణ రెండో ఆవిర్భావ దినోత్సవాలు అమెరికాలోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షుడు విశ్వేశ్వర్ కలువల కేక్ కట్‌చేసి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు విజయ్ పిట్టా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రవిశంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కేసిరెడ్డి, మాజీ అధ్యక్షుడు మురళి