Browse By

Daily Archives: June 2, 2016

కాలిఫోర్నియా గవర్నర్ ని కలిసిన ఐటి మంత్రి

• కాలిఫోర్నియా గవర్నర్ ని కలిసిన ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామారావు • సాంప్రదాయేతర ఇంధన రంగంలో తెలంగాణ రాష్ట్రం తరపున క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ తో అవగాహనా ఒప్పందం  • లింక్డిన్ కంపెనీ, సేల్స్ ఫోర్స్ కంపెనీలతో సమావేశం • హైదరాబాద్ లో డాటా సెంటర్లు, డాటా అనాలిటిక్స్ ఆపరేషన్స్ ను ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి