Browse By

Daily Archives: May 28, 2016

జూరాలకు చేరిన కర్ణాటక తాగునీరు.

నారాయణపూర్ డ్యాం నుంచి పాలమూరు జిల్లా జూరాల ప్రాజక్టుకు శనివారం ఉదయానికి 1 టిఎంసిల కృష్ణా జలాలు చేరుకున్నాయి.మహబూబ్ నగర్ ఇరిగేషన్ సిఇ ఖగేందర్ రావు దీన్ని ధృవీకరించారు. మంత్రి హారీష్ రావు కృషి వల్లనే తమ ప్రభుత్వం కృష్ణాజలాల విడుదల చేసినట్టు కర్నాటక జలవనరుల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ శనివారంనాడు బెంగుళూరులో ప్రకటించారు.   నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని

తెలంగాణలో ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్

పత్రికా ప్రకటన 28-05-16 తెలంగాణలో ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్   హైదరాబాద్ లో హై ఎండ్ ఎకో సిస్టమ్ థియేటర్ ఏర్పాటు  అద్భుతమైన విజన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్న డ్రీమ్ వర్క్స్  టీ హబ్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన లాస్ ఏంజెల్స్ క్లీన్ టెక్

యువ ఇంజనీర్లే ఇరిగేషన్ కు వెన్నెముక

“కోటి ఎకరాల ” సాకారంలో యువఇంజనీర్లే కీలకం. వచ్చే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు .   కోటి ఎకరాలకు సాగు నీరందించాలని సీఎం కెసిఆర్ చేపట్టిన మహాయజ్ఞoలో యువ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు.” ఈ దేశం నాకేమిచ్చింది. ఈ ప్రభుత్వం నాకేం చేసింది.? అని కాకుండా ఈ సమాజానికి, జన్మనిచ్చిన తెలంగాణ నేలకు

No Thumbnail

బుల్లెట్ దిగిందా లేదా ! రైతుకు నీళ్లిచ్చామా లేదా! హరీష్‌ సీరియస్‌

కల్లబొల్లి కబుర్లకు కాలం చెల్లింది. గుడ్డివానికి రెండు కళ్ళు కావాలి. నాకు నీళ్ళు కావాలి.     పనిచేస్తే బహుమానం. నిద్రపోతే ఇంటికి.                జూలై కల్లా 4.60లక్షల ఎకరాలకు నీరందించాలి. పాలమూరు ప్రాజెక్ట్‌లపై.. హరీష్‌ సీరియస్‌ నాలుగు గంటలపాటు సమీక్ష “గుడ్డివానికి రెండు కళ్ళు కావాలి. సిఎం కెసిఆర్ కు, నాకు టార్గట్

మంత్రి కేటీఆర్ నాలుగో రోజు అమెరికా పర్యటన విజయవంతం

 వైద్య పరికరాలు,పైపులు,ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో మిన్నసోటాలో సమావేశం   అపార అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి  అద్భుతమైన పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతున్న తెలంగాణతో కలిసి పనిచేస్తామన్న ఆయా పరిశ్రమల ప్రతినిధులు                   తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు నాలుగోరోజు అమెరికాలోని మిన్నసోటాలో