Browse By

Daily Archives: May 24, 2016

సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెoడ్: మంత్రి హరీష్

తెలంగాణలోని ఎత్తిపోతల పధకాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టిఎస్ . నీటిపారుదలశాఖమంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిని జిల్లాల వారీగా మంత్రి మంగళవారం నాడు ఐడిసి లో సమీక్షించారు.  ఇప్పటికే చేపట్టిన లిఫ్టులు, పునరుద్ధరిస్తున్న లిఫ్టలతో పాటు కొత్తగా మంజూరైన లిఫ్టు ఇరిగేషన్ పధకాల పురోగతిని సమీక్షించారు.ఇదివరకే చేపట్టిన

బోగస్‌ విద్యాసంస్థలను ఏరిపారేస్తాం: కేసీఆర్‌

బోగస్‌ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాణ్యమైన విద్య, విజిలెన్స్‌ తనిఖీలు వంటి అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో విద్యాసంస్థలు నడవాలన్నారు. బోగస్‌ విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పారు. విజిలెన్స్‌ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.

పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తం: మంత్రి హరీశ్‌

అరవై ఏళ్ల గోస తీర్చాలి. ఇంజనీర్లకు, కాంట్రక్టర్లకు మంత్రి హరీష్ ఆదేశం . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గడువు లోపలే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.కరవు , వలసల జిల్లా మహబూబ్ నగర్ అరవై ఏళ్ల గోస తీర్చవలసి ఉందన్నారు.

మంత్రి కె.తారక రామారావు తొలిరోజు అమెరికా పర్యటన విజయవంతం

మంత్రి కె.తారక రామారావు తొలిరోజు అమెరికా పర్యటన విజయవంతం • ఇండియాన పోలీస్ గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశం • ఇల్లినాయిస్ డిప్యూటి గవర్నర్ తో మంత్రి సమావేశం • రెండు యంవోయులు కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం • ఇండియాన పోలీస్ లో తెలంగాణ యన్నారైలతో భేటీ రెండువారాల పాటు అమెరికాలో పర్యటిస్తున్న పరిశ్రమలు,మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు

రోడ్డుపై విమానాన్ని ల్యాండ్ చేయబోయిన పైలెట్ల లైసెన్స్ రద్దు

న్యూఢిల్లీ: పొరపాటున రోడ్డును రన్‌వేగా భావించి విమానాన్ని ల్యాండ్ చేయబోయిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌ను డీజీసీఏ సోమవారం రద్దు చేసింది. ఇండిగోకు చెందిన 6ఈ 237 విమానం ఫిబ్రవరి 27న అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్‌కు వచ్చింది. ఎయిర్ పోర్టుకు సమీపంలోని రోడ్డును రన్ వేగా భావించిన పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయబోయారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పైలెట్లను హెచ్చరించడంతో