Browse By

Daily Archives: May 22, 2016

సమంత పెళ్లి డేట్ త్వరలోనే ఫిక్స్

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న చెన్నై బ్యూటీ సమంత. ఈ అమ్మడు త్వరలో ఓ వ్యక్తిని వివాహం చేసుకోనున్నట్టు ఓ తాజా ఇంటర్యూలో తెలియజేసింది. ఆ వ్యక్తి తనకు బాగా తెలుసు అని, తన అభిప్రాయాలు, అభిరుచులు ఆ వ్యక్తి గౌరవిస్తాడని, అందుకే అతననే పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నట్టు స్యామ్ తెలిపింది. అయితే

రేపటినుంచి మంత్రి కేటీఆర్ అమెరికా టూర్

-రెండువారాలపాటు పర్యటన -పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం -పలువురు బిజినెస్ లీడర్లు, కార్పొరేట్ సంస్థలతో భేటీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం నుంచి అమెరికాలో విస్తృతంగా పర్యటించనున్నారు. అమెరికాలోని పలు నగరాలలో ఆయన రెండువారాలపాటు పర్యటించి బడా పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్ సంస్థలను