Browse By

Daily Archives: May 19, 2016

పాలేరులో టీఆర్‌ఎస్ ఘనవిజయం

ఖమ్మం : పాలేరులో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వర్‌రావు ఘనవిజయం సాధించారు. ఎన్నికలేవైనా సరే గెలుపు టీఆర్‌ఎస్‌దేనని పాలేరు ఉప ఎన్నికలు నిరూపించాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని ఆ పార్టీ

ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు గర్వకారణం : సీఎం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. వేవ్‌రాక్ భవనంలో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన

ఆపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభంతో పాటు ఐటీ అంశాలపై చర్చించారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్‌ల మ్యాప్‌ల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కానుంది. నాలుగు వేల మందికి ఆపిల్