Browse By

Daily Archives: May 18, 2016

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారులు భారీస్థాయిలో బదిలీ అయ్యారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుదీప్‌ లక్తాసియా, తేజ్‌దీప్‌ కౌర్‌లకు డీజీపీలుగా పదోన్నతి కల్పించారు. బదిలీల వివరాలు  * విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ- సుదీప్‌ లక్తాసియా  * ఎస్‌పీఎఫ్‌ డీజీ- తేజ్‌దీప్‌ కౌర్‌  * శాంతిభద్రతల అదనపు డీజీ- అంజనీకుమార్‌  * శాంతి భద్రతల అదనపు సీపీ-

ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ సమీక్ష

ప్యాకేజీల వారీగా ప్రాణహిత , కాలేశ్వరం పనులు ,ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష . పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చెయ్యాలని ఎజెంసీలకు ఆదేశం . ప్రాణహిత , కాళేశ్వరం , ఖమ్మం జిల్లా సీతారామ , భక్తరామదాసు ప్రాజెక్టుల పనుల పురోగతిని ప్యాకేజీల వారీగ మంత్రి హరీశ్రావు సుదీర్ఘంగా సమీక్శించినారు. ఈ సమీక్షాసమావేశంలో ఆయా

తెలంగాణల డీఎస్సీ రద్దు

ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ఉపాధ్యాయులను టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి

హైదరాబాద్‌లో రేపు ‘ఆపిల్’ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లో రేపు ‘ఆపిల్’ ప్రారంభోత్సవం -2.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో డెవలప్‌మెంట్ సెంటర్ -నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్ బిల్డింగ్‌లో ఏర్పాటు -ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యే అవకాశం! రాష్ట్ర ఐటీ ముఖచిత్రాన్ని మార్చే మరో భారీ ఐటీ సంస్థ కార్యకలాపాలు నగరంలో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సంస్థ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను గురువారం ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమానికి

గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు శుభవార్త! -టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి త్వరలో నోటిఫికేషన్  -సర్వీస్ నిబంధనలు సిద్ధంచేస్తున్న అధికారులు నమస్తే హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ శాఖల పరిధిలో ఖాళీల భర్తీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురుకుల విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది. వివిధ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. తెలంగాణ