Browse By

Daily Archives: May 17, 2016

నయనతారకు పెళ్ళైంది.. ప్రూఫ్ ఇదే?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న నయనతార గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నయన కోసం సీనియర్ హీరోలు పోటి పడుతున్న కారణం ఒకటి అయితే.. బాబు బంగారం చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌లో నయన్ కూర్చున్న చైర్ మరో కారణం. ఇవి రెండు నయన్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుస్తున్నాయి. నయనతార మెగాస్టార్ చిరంజీవితో నటిస్తుందని గతంలో

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి జూపల్లి

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు NREGS, ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మె చేస్తున్న వారితో చర్చించి ఈ రోజు ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమింపచేశారు. ➢ రేపటి నుంచి విధులలో చేరుటకు ఫీల్డ్ అసిస్టెంట్ లు అంగీకరించారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులతో చర్చించి వారి వేతనాల పెంపుదల మరియు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు తెలియచేశారు. ➢

No Thumbnail

దేవినేని ఉమకు మంత్రి హరీష్‌రావు ఫోన్

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీంపై చర్చలకు రావాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమకు మంత్రి హరీష్‌రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కలెక్టర్‌కు కర్నూల్ కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు కోరారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఏపీకి ఎలాంటి సహకారం ఇవ్వమని స్పష్టం చేశారు. ఏపీ

వాటా ఆద్వర్యం లో జున్ 11 న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా) ఆద్వర్యం లో జున్ 11 న సియాటెల్ పట్టణం లో ఘనంగా జరగనున్నాయి. ఈ సంస్థ తరపున రాష్ట్రమంత్రి శ్రీ.కే.తారక రామారావు గారిని, ఎం.పి శ్రీ వినొద్ కుమార్ గారిని ముఖ్య అథిదులుగా హాజరు కావాలని అహ్వానం పంపారు. గత కొంత కాలంగా ఎన్నొ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న వాటా

19న హైదరాబాద్‌కు యాపిల్ సీఈవో

హైదరాబాద్ : అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో టిమ్‌కుక్ భేటీ కానున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో కూడా టిమ్‌కుక్ సమావేశం కానున్నారు. యాపిల్ సీఈవోగా కుక్ నియమితులైన తర్వాత భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి. భారత్‌లో తొలి రిటైల్