Browse By

Daily Archives: May 15, 2016

పనుల పురోగతి లో తీవ్రంగా వెనుక బడిన వరంగల్ జిల్లా

మే నెలాఖరుకు మిషన్ కాకతీయ మొదటి దశ పనులు పూర్తి కావాలి…..  రెండో దశ పనుల టెండర్లు మరియు గ్రౌండింగ్ వారం లోగా పూర్తి చేయాలి…… పనుల పురోగతి లో తీవ్రంగా వెనుక బడిన వరంగల్ జిల్లా యస్. ఇ. విజయ్ భాస్కర్ ని సెలవు పై వేళ్ళమని ఆదేశం ….. ఈ రోజు మంత్రి హరీష్ రావు మిషన్ కాకతీయ –

వికారాబాద్ లో తెలంగాణ కళ ఆరాధన

సెల్ఫీ లు వద్దు ప్రాచీన కళలను ప్రోత్సహిద్దామని నేటి యువత కు పిలుపు నిచ్చిన తాండూరు మునిసిపాల్ చైర్ పర్సన్ కె విజయ లక్ష్మి పిలుపునిచ్చారు. శినివారం వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యం లో తెలంగాణ కళ ఆరాధన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అమ్మే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దా ద పు 80 కళా

కెసిఆర్ ఇంజనీర్లకు మించిన ఇంజనీర్

సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల తలరాత మార్చనున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. కెసిఆర్ రైతులా, ఇంజనీర్ లా రాత్రి పగలు కష్టపడుతున్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలుచోట్ల సభల్లో మంత్రి ప్రసంగించారు.  అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ఊహించని పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకు పోతున్న దన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సహా పలు వినూత్న కార్యక్రమాలు,

ఒక్కో మృతునికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం

శనివారం రాత్రి దహెగాం దగ్గర రోడ్డుప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి . నగేష్, ఎంఎల్ఏ విఠల్రెడ్డి.  పార్టీ పరంగా ఒక్కో మృతునికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి హరీష్రావు.  ఈ రోడ్డు ప్రమాదంలో 15 మంది చనిపోయారు. మృతులంతా మహారాష్ట్రకు చెందిన కూలీలు.  మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, ఆ

నారాయణపూర్ టు పాలమూరు

కృష్ణా జలాల విడుదల . ఎల్లుండి పాలమూరుకు కర్ణాటక తాగునీరు. మంత్రి హరీష్ హర్షం .  పాలమూరు జనంలో ఆనందం . నారాయణపూర్ డ్యాం నుంచి పాలమూరుకు ఆదివారం ఉదయం 8 గంటలకు కృష్ణా జలాల ను కర్ణాటక విడుదల చేసింది.దీనిపై నారాయణపూర్ సిఇ, మహబూబ్ నగర్ సిఇ ఖగేందర్ రావుకు అధికారికంగా సమాచారం అందించారు. ఎల్లు0డి మంగళవారం కల్లా 1 టిఎంసిల