Browse By

Daily Archives: May 14, 2016

అంబాసిడర్‌గా రెహమాన్

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రియో ఒలింపిక్స్‌లోభారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే సచిన్, అభినవ్ బింద్రా, సల్మాన్‌ఖాన్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమ ప్రతిపాదనకు రెహమాన్ ఆమోదం తెలుపుతూ లేఖ పంపారని ఐఓఏ తెలిపింది.  

క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు

వేధింపులు తాళలేక లెస్బియన్లుగా చెప్పుకొనేవాళ్లం! వేధింపులు తాళలేక లెస్బియన్లుగా చెప్పుకొనేవాళ్లం! అన్ని స్థాయిల్లోనూ క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు తాజా పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించిన సోనా చౌదరి జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్నప్పుడు.. జట్టులోని క్రీడాకారిణుల పట్ల జరిగిన లైంగిక వేధింపులు, అమానవీయ ఘటనల గురించి సంచలన విషయాలను సోనా చౌదరి వెల్లడించారు. భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్