Browse By

Daily Archives: May 13, 2016

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వీసా రద్దు

హైదరాబాద్ : విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఇకపై హైదరాబాద్‌లో జాగ్రత్తగా వాహనం నడపాల్సి ఉంటుంది. లేకుంటే వారి వీసా రద్దు, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారి వివరాలను పోలీసులు పకడ్బందీగా సేకరించి ఉంచుకుంటారు. సదరు వ్యక్తి వీసాను రద్దు చేయటం లేదా వారి దరఖాస్తును తిరస్కరించేందుకు అవకాశాలున్నాయి. అంతేకాదు..

చిక్కుల్లో సుజనా చౌదరి

కేంద్రమంత్రి సుజనా చౌదరికి మళ్లీ రాజ్యసభ టికెట్ దక్కుతుందా? ఈ విషయంలో పార్టీలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి (వై సత్యనారాయణ చౌదరి)పై గత కొంతకాలంగా సొంతపార్టీకి చెందిన ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడం, తీసుకున్న రుణాలను చెల్లించడం లేదంటూ మారిషిస్‌కు చెందిన బ్యాంకు కోర్టులో కేసు వేయడం, ఆ వ్యవహారంలో ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ

బేవాచ్ సెట్‌లో ప్రియాంక సెగలు

ముంబై : హాలీవుడ్ ఫిల్మ్ బేవాచ్‌లో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను అప్‌లోడ్ చేసింది. ఫిల్మ్ సెట్ లో డైరక్టర్ సేత్ గార్డెన్‌తో దిగిన ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. బేవాచ్‌లో విక్టోరియా లీడ్స్ పేరుతో నెగటివ్ రోల్ ప్లే చేస్తున్న ప్రియంక ఈ ఫోటోలో స్పెషల్‌గా కనిపించింది. బ్యాడ్ గాళ్‌గా ఉండడం ఇష్టంగా

మాల్యా పై ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్

మాల్యా పై ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్! -రెడ్‌కార్నర్ నోటీస్ పొందాలని సీబీఐకి లేఖ రాసినఈడీ న్యూఢిల్లీ, మే 12: రుణ సంక్షోభంలో కూరుకుపోయి దేశం వీడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాల్యాను బహిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను బ్రిటన్ తిరస్కరించిన నేపథ్యంలో ఆయనపై ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ పొందేందుకు ఈ దర్యాప్తు

చారిటీ షోలో సోనాక్షి, మలైకా

ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షిసిన్హా, మలైకా అరోరా ఖాట్మండ్‌లో జరుగనున్న చారిటీ షోలో కనువిందు చేయనున్నారు. నేపాల్ లో సంభవించిన భూకంపధాటికి జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే.  భూకంపంలో సర్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం నిధులను సేకరించే ఉద్దేశంతో ‘అమర్‌పంచి’ పేరుతో రేపు ఖాట్మండ్‌లోని టుండిఖేల్ ఓపెన్ గ్రౌండ్‌లో లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహిస్తున్నారు. నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ