Browse By

Daily Archives: May 12, 2016

పాలేరు ప్రజలకు మంత్రి కె.తారక రామరావు బహిరంగ లేఖ

➢ రాజకీయాల్లో ఉండాల్సిన విలువలు, విధానాలను స్వహస్తాలతో భూస్థాపితం చేసిన ప్రతిపక్ష పార్టీలు ➢ తెలంగాణ ప్రజల గొంతులు తడవకుండా, ఇక్కడి బీడుబారిన పొలాలకు సాగునీరు అందకుండా కాంగ్రెస్ , టిడిపి కుట్రలు ➢ ప్రాజెక్టులను టిడిపి అడ్డుకుంటున్నా, తెలంగాణ తెలుగుదేశం అరువు అలోచనల రాజకీయం చేస్తున్నది ➢ మిషన్ భగీరథ ప్రాజెక్టుకు నయాపైసా నిధులు ఇవ్వొద్దంటూ లేఖరాసి కాంగ్రెస్ నేతలు తెలంగాణాభివృద్ధికి

హైదరాబాద్‌కు వస్తోన్న అత్యంత భారీ విమానం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటనోవ్ ఏఎన్-225 హైదరాబాద్ రానుంది. ఆ విమానం ముద్దు పేరు మ్రియా. ఇది చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్త్రేలియా వెళ్తూ మార్గమధ్యలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకోనుంది. ఏవియేషన్ రికార్డుల ప్రకారం ఏఎన్-225 విమానం అత్యంత బరువైనది, అత్యంత పెద్దది కూడా. అయితే తొలిసారి దీన్ని కమర్షియల్ అవసరాల కోసం వాడుతున్నారు.  చెక్ రిపబ్లిక్‌లో తయారైన 133