Browse By

Daily Archives: May 11, 2016

చలసాని దీక్షను విరమీంప చేస్తున్న మంత్రి పత్తి పాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా నిరవధిక నీరహర దీక్ష చేస్తున్న ప్రత్యక రాష్ట్ర హోదా సాదన సమితి అద్యక్షులు చలసాని శ్రీనివాస్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమీంప చేస్తున్న మంత్రి పత్తి పాటి పుల్ల రావు చిత్రంలో ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నేతలు ఉన్నారు 

తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్?

త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న టీటీడీపీ అధ్యక్షుడు- ఇప్పటికే సీఎం, మంత్రి హరీశ్‌తో మంతనాలు – మరో ఎమ్మెల్యే సండ్ర కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం – పాలేరు ఉప ఎన్నిక లోపే జంప్! హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుందా..? పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పన్నెండు మంది గట్టు దాటడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ పార్టీలో

కటకటాల్లోకి ‘కళ్యాణలక్ష్మి’ అక్రమార్కులు

► ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ► పరారీలో మరికొందరు   నర్సింహులపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో అవకతవకలకు పాల్పడి, ప్రభు త్వ సొమ్మును దుర్వినియోగం చేసిన ఏడుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు తెలిపారు. నర్సింహులపేట పీఎస్‌లో మంగళవారం సాయంత్రం కళ్యాణలక్ష్మి పథకంలో అవకతకలకు పాల్పడిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు.