Browse By

Daily Archives: May 10, 2016

అభివృద్ధికి ఓటేయండి: కేటీఆర్

అభివృద్ధికి ఓటేయండి -సమర్థున్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోండి -తుమ్మలను గెలిపిస్తే మూడేండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి చేస్తాం -పాలేరు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ అభివృద్ధికి ఓటేసి సమర్థులను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పాలేరు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు, కుసుమంచి మండలం గైగోళ్లపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో మాట్లాడారు. అనంతరం కూసుమంచిలో