Browse By

Daily Archives: May 8, 2016

ప్రాణహిత చేవెళ్ల టన్నెల్ ను పరిశీలించిన మంత్రి హరీష్

ధర్మారం మండలం నంది మేడారం దగ్గర ప్రాణహిత చేవెళ్ల టన్నెల్ ను పరిశీలించిన మంత్రి హరీష్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ . బాల్క సుమన్, ఎంఎల్సి నారదాసు లక్ష్మణరావు , సుధాకరరెడ్డి, జడ్పి . ఛైర్ పర్సన్ తుల ఉమ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పాకేజీలు 6,7,8..  2017 మే లోపు ట్రయల్ రన్ ప్రారంభించాలని ఇరిగేషన్ మంత్రి

నేడు మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానం

నేడు మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఎర్ర మంజిల్ లోని జల సౌధలో జరుగుతుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.న్యాయ నిర్ణతలుగా వ్యవహరించిన ప్రస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ , సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు