Browse By

Daily Archives: May 7, 2016

డల్లాస్ తెలంగాణా సభలకు సోనియాకు ఆహ్వానం

తెలంగాణా అభివృద్ధి మండలి-అమెరికా ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో జూన్ 3,4,5 తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలంగాణా మహాసభలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకు ఆ సంస్ధ అధ్యక్షుడు కలవాల విషు శనివారం నాడు ఆహ్వానం అందజేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సోనియా చేసిన కృషిని, ఆమె అందించిన తోడ్పాటును గుర్తు చేసుకుని ఆమెకు ధన్యవాదాలు తెలిపామని విషు వెల్లడించారు. ప్రపంచ