Browse By

Daily Archives: May 5, 2016

No Thumbnail

రైతు ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు అండగా నిలవాలి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్

రైతు ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు అధికారులు బాసటగా నిలవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందనరావు అన్నారు. బుధవారం కాలెక్టరెట్లో జిల్లా అధికారులతో మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ రైతుల ఆత్మహత్యలపై సమీక్షించారు. రైతు ఆత్మహత్య కు పాల్పడితే ఇచ్చే నష్టపరిహారం ఒక్కటే ఆ కుటుంబానికి సరిపోదని వారికి అండగా నిలవాలి అన్నారు.ముఖ్యంగా అధికారులు మానవతా కోణం లో అలోచించి వారిని ఓదార్చాలని

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ

ఏపీకి రావల్సిన ప్రతిపైసా ఇచ్చేశాం: జైట్లీ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావల్సిన ప్రతి పైసాను కేంద్రం ఇచ్చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 6,403 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఆర్థిక బిల్లుపై లోక్ సభలో మాట్లాడిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక

దేవిరెడ్డి మరణం మిస్టరీ,   నిష్పక్షపాతంగా నిజాలు నిగ్గు తేలుస్తాం: వెస్ట్ జోన్ డీసీపీ

జూబ్లీహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు కారు ఢీ కొట్టిన ప్రమాదంలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని క ట్కూరి దేవిరెడ్డి(21) మరణం మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు సీరియస్‌గా రంగంలోకి దిగారు. అసలు సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు అన్నికోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. నానక్‌రాంగూడలో ఒక హోటల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్

మీడియాలో విస్తరణ విప్లవం : జర్నలిస్టుల సైతిక విలువలు

యు. ఎస్. కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెర్క్యూరీ హాటల్లో ” మీడియాలో విస్తరణ విప్లవం : జర్నలిస్టుల సైతిక విలువలు ” అంశంపై జరిగిన సదస్సు.

No Thumbnail

నేడు నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి హరీష్ పర్యటన.

బీర్కూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖామాత్యులు తన్నీరు హరీష్‌. ఆయనతోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల లో పాల్గొంటారు. నాచుపల్లి గ్రామంలో మిషన్‌ కాకతీయ పథకం రెండవ విడతలో మంజూరైన రూ. 37 లక్షల నిధులతో చేపడుతున్న ఊర చెరువు పనులను ప్రారంభించిన అనంతరం