Browse By

Daily Archives: May 4, 2016

తెలంగాణ ఉధ్యమం ఇంకా పూర్తి కాలేదు: మంత్రి హరీష్

ప్రాజక్టులను పూర్తి చేసేందుకు సీఎం కెసిఆర్ నిద్ర పోవడం లేదు. మంత్రులు, ఎంఎల్ఏలను నిద్ర పోనివ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినదే నీళ్ల కోసం. ఇప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకొని ప్రతి పొలానికి నీరవ్యాలనుకుంటున్నాం. తెలంగాణ ఉధ్యమం ఇంకా పూర్తి కాలేదు. ఉద్యమం చేస్తున్నాం. తండ్లాట ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ కోసం కోట్లాడినపుడు కూడా తాము ఇంత కష్టపడలేదని మంత్రి హరీష్