Browse By

Monthly Archives: ఏప్రిల్ 2016

No Thumbnail

పాలమురులో మంత్రి హరీష్ రావు ప్రజాకోర్టు…….

 మిషన్ కాకతీయ పై బహిరంగ విచారణ  @ పాలమూరు లో హరీష్ ప్రజాకోర్టు.. మిషన్ కాకతీయ పనుల్లో వేగం పెంచాలని చెబుతున్న మంత్రి హరీష్ .. ఇవాళ అదికారులను ప్రజల సమక్షంలో నిలదీశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలపూర్ లో మంత్రి మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. అక్కడే జరిగిన సభలో అధికారులను మందలించారు. S.E, E.E, D.E లను

ప్రాజెక్టుల సైట్ దగ్గరే బస: హరీష్

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తా మని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అన్నారు.  పనులు వేగంగా జరిగే విధంగా వివిధ ప్రాజెక్టుల సైట్ దగ్గరే బస చేయడానికి మంత్రి నిర్ణయించుకున్నారు.  శుక్రవారం రాత్రి ఆయన కల్వకుర్తి లిఫ్ట్ రెండో దశ సైట్ దగ్గర బస చేశారు.  కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పధకాలను పూర్తిచేసి 4 లక్షలఎకరాలకు ఈ ఖరీఫ్ సీజన్లో

కౌలు తీసుకొని సాగు చేయబోవు రైతులకు మీ సేవ ద్వార రుణ అర్హత కార్డు

 రానున్న ఖరీఫ్ లో భూములను కౌలు తీసుకొని సాగు చేయబోవు రైతులు మీ సేవ ద్వార రుణ అర్హత కార్డులను పొందవచ్చని ఇంఛార్జ్ కలెక్టర్ రజత్ కుమార్ సైని ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొన్న రైతులకు 15 రోజుల్లోగా రుణ అర్హత కార్డులను జారి చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. కౌలు దారుల హక్కు చట్టం 2011 క్రింద కౌలు రైతులు

ఎoఎల్. ఏ మదన్ లాల్ ను పరామర్శించిన మంత్రి హరీష్

రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఎoఎల్. ఏ మదన్ లాల్ ను పరామర్శించిన మంత్రి హరీష్. గురువారం ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే..మదన్ లా ల్ కారును మోతె వద్ద బస్సు ఢికొంది. కార్ డోర్ ఊడడం తో పాటు ఎంఎల్ ఏ కాలుకు గాయమైంది… ఖమ్మం నుంచి హైద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

అమెరికాలోని సియటెల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఆవిర్బావ దినొత్సవ (15 ఇయర్స్) వేడుకలు

అమెరికాలోని సియటెల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఆవిర్బావ దినొత్సవ (15 ఇయర్స్) వేడుకలు ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆద్వర్యం లో ఈరోజు ఘనంగా జరిగాయి. రాష్ట్రం కొసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి సమావేశం ప్రారంబించారు. సుధీర్ జలగం ప్రారంభొపన్యాసం చేస్తు 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, టి.ఆర్.ఎస్