Browse By

Category Archives: Andhra Pradesh

దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా లోకేశ్‌: అంబటి

లోకేశ్‌ ఆస్తులు భారీ పెరుగుదలపై అంబటి రాంబాబు విమర్శ ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబు పేరు చెప్పి లోకేశ్‌ బాబు వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టి దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కుటుంబం రెండు ఎకరాల నుంచి రూ.

తెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు: ఈటల

ఏపీ ప్రజలూ ఓ కేసీఆర్ ను కోరుకుంటున్నారుతెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు బాబూ నీకు దమ్ము, సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీపడు మంత్రి ఈటల రాజేందర్   స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన చిన్నరాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయి. గుజరాత్, చత్తీస్ ఘడ్, హర్యాణ, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఈ సత్యాన్ని చూడలేని అంధుడు చంద్రబాబు. వాస్తవాలను గ్రహించకుండా, తెలంగాణ ఏర్పాటు

అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 1. ఇరుగు పొరుగు వారితో పరిచయం: ► కనీసం మీ ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్న వారి పేర్లు , వివరాలు తెలుసుకోండి. ► వారిని మీరు జరుపుకొనే కొన్ని భారతీయ సంప్రదాయ వేడుకులకు ఆహ్వానించి మన సంస్కృతితో అనుబంధం ఏర్పాటు చేయండి. ► వీకెండ్ పార్టీలు, విందులు, వినోదాలు చేసుకుంటున్నప్పుడు లౌడ్ మ్యూజిక్ పాటలతో మీ ఇరుగు

డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

భారత షట్లర్‌,రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.