Browse By

Category Archives: National

తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది: అమిత్‌ షా

ఇదేమీ మామూలుగా చెప్పడం లేదు.. వివరాలతోనే వచ్చా… గత పాలకులు ఇచ్చిన నిధులను బీజేపీ ప్రభుత్వం అనేక రెట్లు పెంచింది: అమిత్‌ షా ► ఆ నిధులు పొందడం తెలంగాణ ప్రజల అధికారం ► బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర సత్వర ప్రగతి ► ‘హైదరాబాద్‌’ పోలింగ్‌ బూత్‌ కమిటీ భేటీలో కమల దళపతి ‘‘ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో: ఉత్త‌మ్ 

అమిత్ షా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ఫ్లాప్ షో  సూర్యాపేట స‌భ‌లో ఉత్త‌మ్  వ్య‌వ‌సాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం  బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా మూడు రోజుల న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న అట్ట‌ర్ ప్లాఫ్ షో అని, పూర్తిగా విఫ‌ల‌మైన ప‌ర్య‌ట‌న అని, ఎంతో పెద్ద ఆర్భాటాలు చేసి హంగామాలు చేసిన బిజెపి, చివ‌ర‌కు విఫ‌ల‌మైన షోగా ముగించుకున్నార‌ని టిపిసిసి

వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త కేజీబీవీల ఏర్పాటు

గౌహతిలో క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం • చైర్మన్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో పలు నిర్ణయాలు • దేశవ్యాప్తంగా కస్తూర్బాగాంధీ విద్యాలయాలను 8 నుంచి 12వ తరగతికి విస్తరించాలి • కేంద్రం విద్యకు, బాలికల విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచాలి • విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్: యోగి ఆదిత్యనాథ్

అందరి కోసం పని చేస్తా: యోగి ఆదిత్యనాథ్ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తామన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్. తనకు సీఎంగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నేతలతో కలసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు ఆదిత్యనాథ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్దాం #IAmNewIndia

125 కోట్ల మందితో నవ భారతాన్ని నిర్మిద్ధామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సరికొత్త భారత దేశాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. దీనిపై అభిప్రాయాలను తెలుపాలంటూ ఐయామ్ న్యూ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. #IAmNewIndia