Browse By

Category Archives: Business

తిరుపతికి విమానంలో వెళ్దాం!

రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ 2 రోజుల క్రితం స్పైస్‌ జెట్‌ సేవలు ప్రారంభం ఒక్క రోజులోనే ఏడుకొండలవాడి దర్శనం వారం తర్వాత ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సేవలు ‘‘విమానంలో ప్ర యాణం.. ఒక్క రోజులో ఏడుకొండల వాడి దర్శనం.. త్రీస్టార్‌ హోటళ్లలో వసతి, భోజనం.. కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర’’.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌’ ప్రత్యేకతలివి.

హైదరాబాద్ లో  ఇన్వెస్టర్స్ సమావేశం?

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన హైదరాబాద్ ఫార్మాసిటి (నిమ్జ్) మెగాటెక్స్ టైల్ పార్కులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.      శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటి, వరంగల్ మెగాటెక్స్ టైల్ పార్కుల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్యకార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, పరిశ్రమల

బేగంపేట్ వరకు మెట్రోరైలు?

బేగంపేట్ వరకు మెట్రోరైలును నడిపే అవకాశం హైదరాబాద్ నగర ప్రజల కలల ప్రాజెక్ట్ మెట్రో ట్రైన్. పబ్లిక్ కు సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీని అందించేందుకు మెట్రోప్రాజెక్ట్ ప్రారంభించారు. ఎల్బీ నగర్ టూ మియాపూర్ 29 కిలోమీటర్ల ఫస్ట్ కారిడార్ లో..సెకండ్ స్ట్రెచ్ మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ రూట్ లో దాదాపు 12 కిలోమీటర్లు ముందుగా పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చేందుకు

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌! ⇒ గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఏర్పాటు ⇒ చైనా దిగ్గజం బీవైడీ ఆటో భాగస్వామ్యం బస్‌ల అసెంబ్లింగ్‌కు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్‌లో మరో కంపెనీ జతపడుతోంది. సిలికాన్‌ రబ్బర్‌ ఇన్సులేటర్‌ తయారీలో ఉన్న భాగ్యనగరికి చెందిన గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు కంపెనీలు సాధారణ బస్‌లను

అమెరికాలో ఎన్నారై వ్యాపారవేత్త అరెస్టు

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హాండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హాండాను యూఎస్‌ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం విచారణ నిమిత్తం బోస్టన్‌కు తరలించారు. బోస్టన్‌లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్‌ యజమాని అయిన హాండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. అనూహ్యంగా