Browse By

Category Archives: ఆటలు

డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

భారత షట్లర్‌,రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

ముర‌ళీ విజ‌య్ ముంబై టెస్ట్‌లో సెంచ‌రీ

ముంబై : ముర‌ళీ విజ‌య్ ముంబై టెస్ట్‌లో సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ విజ‌య్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 231 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల సాయంతో విజ‌య్ సెంచ‌రీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విజ‌య్‌కి ఇది ఎనిమిద‌వ సెంచ‌రీ కాగా, ఇదే సిరీస్‌లో ఇది రెండ‌వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం భార‌త్

Think and Work like Sportspersons to Gain Professional Success

Pullela Gopichand’s Advice to Trainee Civil Servants from Dr. MCR HRD Institute of Telangana   Dr. MCR HRD Institute of Telangana, as a part of the Foundation Course for the officers belonging to All India Services and Central Civil Services, organized an Athletic Meet at

హైదరాబాద్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను విడుదల చేసిన  హోం మంత్రి

రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహరెడ్డి హైదరాబాద్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను శనివారం నాడు విడుదల చేశారు. విద్యార్థులు మాత్రమే పోటిపడే ఈ మ్యాచ్ లు డిసెంబర్ 16వ తేది నుండి 24 వ తేది వరకు ఎల్.బి. స్టేడియం నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కార్పోరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు దీరజ్

కివీస్‌పై భారత్ ఘనవిజయం 

వన్డే సిరీసూ మనదే.. – 190 పరుగుల తేడాతో ధోనీ సేన విక్టరీ – 23.1 ఓవర్లలోనే న్యూజీలాండ్ ఆలౌట్ – అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్  భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరు వన్డే వన్ సైడ్ అయిపోయింది. 79 పరుగులకే కివీస్ ఖేల్ ఖతం అయింది. మొదట్నుంచే భారత బౌలర్లు తమ సత్తా చాటారు. పరుగుల