Browse By

Category Archives: అంతర్జాతీయం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా ఈస్టర్ అన్నదాన కార్యక్రమం

న్యూ జెర్సీ, ఏప్రిల్ 16 , 2017 : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆదివారం రోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూ జెర్సీ లోని మౌంట్ హాలీ గ్రామం లో ఓట్స్ డౌన్ టౌన్ పబ్ అండ్ గ్రిల్ లో 400 మంది పేద మరియు నిర్వాస రహిత అమెరికన్లకు చక్కటి విందు భోజనం ను ఏర్పాటు చేసారు. ఈ

న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు

కళాభారతి అసోసియేషన్ అద్వర్యంలో న్యూ జెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ దాదాపు 200 మంది తెలుగు ప్రజలు తో పాటు అమెరికా పిల్లలు కూడా పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనె తేడా లెకుండా రంగులూ చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లొ కాముడి మంటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇందులో

ఇరాక్ నుంచి ఇబ్బందులు పాలైనా తెలంగాణ కార్మికులు

ఇరాక్ నుంచి తెలంగాణ కార్మికులు ఈనెల 3 తెల్లవారుజామున 5 గంటలకు డిల్లీ అంతర్జాతీయ విమాన శ్రయానికి చేరుకొనున్నారు. వివిధ కారణం ల ధ్వార ఇబ్బందులు పాలైనా కార్మికులు minister కేటీఆర్ సహాయం తో వస్తున్నారు.

లండన్ లో ఘనంగా టాక్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

– తెలంగాణ చరిత్ర లోని మహిళల ఫోటో ఎక్సిబిషన్ ప్రత్యేక ఆకర్షణ   లండన్ : లండన్ మహానగరంలోని హౌన్స్లో పట్టణంలో టాక్ (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. టాక్ మహిళా నాయకురాలు స్వాతి బుడగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో, యు.కె నలుమూలల నుండి భారీగా మహిళలు పాల్గొన్నారు.  “తెలంగాణ చరిత్ర