Browse By

Category Archives: తెలంగాణ

ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

 జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్రపతికార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఓయూ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా ఈస్టర్ అన్నదాన కార్యక్రమం

న్యూ జెర్సీ, ఏప్రిల్ 16 , 2017 : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆదివారం రోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూ జెర్సీ లోని మౌంట్ హాలీ గ్రామం లో ఓట్స్ డౌన్ టౌన్ పబ్ అండ్ గ్రిల్ లో 400 మంది పేద మరియు నిర్వాస రహిత అమెరికన్లకు చక్కటి విందు భోజనం ను ఏర్పాటు చేసారు. ఈ

రెండు అంతర్జాతీయ సదస్సులకు మంత్రి కెటి రామారావు అహ్వనం

రెండు అంతర్జాతీయ సదస్సులకు మంత్రి కెటి రామారావు అహ్వనం  తాజాగా ప్రపంచ పర్యావరణ మరియు నీటి వనరుల కాంగ్రెస్ కు అహ్వనం  ప్రపంచ పర్యావరణ మరియు నీటి వనరుల కాంగ్రెస్ చరిత్రలో ప్రారంబోన్యాసం చేసే అవకాశం వచ్చిన విదేశీ వ్యక్తి మంత్రి కెటి రామరావు  మిషన్ భగీరథ మీద ప్రత్యేక ఆసక్తి చూపిన వాటర్ కాంగ్రెస్  ఇప్పటికే

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో  కె.సి.ఆర్ కిట్స్ పంపిణి

​రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  ఈ నెల 10న నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తమ జిల్లాలకు సంబంధించి తగు సమాచారంతో రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.                           శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మహ బూబ్‌ నగర్‌ జిల్లా దివిటిపల్లిలో, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో, వనపర్తి జిల్లా కొత్తకోట