Browse By

Category Archives: గోసిప్స్

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు..పంచెకట్టుకు మన కాటమరాయుడు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు..ఇక ఇద్దరు మెగా స్టార్లు తమ బాక్సాఫీసు స్టామీనాతో సంక్రాంతిని రెండింతలు చేశారు..ఇలాంటి మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది YOYO CINE TALKIES THIS WEEK…Don’t Miss !!

దీపికా పదుకోన్ తన ఫిట్ నెస్ కోసం నిరంతరం శ్రమిస్తోంది

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తన ఫిట్ నెస్ కోసం నిరంతరం శ్రమిస్తోంది. ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా ఆధ్వర్యంలో చెమటోడుస్తోంది. ఈ ట్రైనింగ్ ని అడ్వాన్స్డ్ ట్రాపిజ్ బ్రిడ్జింగ్ అంటారని యాస్మిన్ తెలిపింది. అంటే లేటెస్ట్ ఎక్సర్ సైజ్ అని అర్థమని, మరికొందరు సెలబ్రిటీలకు కూడా తను ఈ శిక్షణ ఇస్తున్నానని వెల్లడించింది.  దీపిక ఫిట్ నెస్ చెక్కు చెదరకుండా ఉందంటే అందుకు

హీరోయిన్ రాధికాఆప్టేని రూమ్‌కి రమ్మన్న హీరో ఎవరు?

సౌత్ ఫిల్మ్‌ఇండస్ర్టీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. హీరోయిన్ రాధికాఆప్టేని రూమ్‌కి రమ్మన్న హీరో ఎవరు? ఇంతకీ తెలుగులోనూ లేక తమిళంలోనూ ఇదే చర్చ ఇండస్ర్టీలో జరుగుతోంది. . ఓ దక్షిణాది హీరో తనను రాత్రికి రూమ్‌కు రమ్మని పిలిచాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు. తాను అతడ్ని వదల్లేదని దులిపేసానంటూ చెప్పుకొచ్చింది. తన మూవీ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంగ్లీష్

నో ఐటమ్ సాంగ్స్…కాజల్‌

ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయనంటున్నారు నటి కాజల్‌ఆగర్వాల్. టాప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌లో నటించడం అన్న సంస్కృతి తొలుత బాలీవుడ్‌లో మొదలై ఆ తరువాత దక్షిణాదికి పాకింది. ఇప్పుడిక్కడ అది సర్వసాధారణంగా మారింది. రెండు మూడు కాల్‌షీట్స్‌తో పాటను పూర్తి చేయడం, అందుకు సుమారు అర కోటికిపైగా పారితోషకం ముడుతుండడంతో టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అక్కినేని వారింట పెళ్లి బాజాలు

కొద్దిరోజుల క్రితమే తన కుమారుల పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు నాగార్జున. దీంతో వచ్చే ఏడాది అక్కినేనివారింట పెళ్లి బాజాలు మ్రోగడం ఖాయమైపోయింది. ఇదిలావుండగా నాగచైతన్య, సమంతాల వివాహం ఎక్కడ జరుగుతుందనే విషయంలో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తాను పుట్టిపెరిగిన చెన్నై నగరంలో పెళ్లి జరగాలని సమంతా కోరుకుంటోందని, అందుకు నాగార్జున కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయని చెబుతున్నారు.  నాగచైతన్యతో ప్రేమలో