Browse By

Category Archives: Cinema

ముస్తాబవుతున్న గువ్వ గోరింక 

 వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాలు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర

రఘు కుంచె సింగర్ కావడానికి ఓ దెయ్యం కారణమట

చిరంజీవి ఎలా తన లైఫ్ కి టర్నింగిచ్చారో…తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు తాను అనుభించిన బాధలు…ఇవన్నీ మనతో పంచుకున్నారు..ది గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె…  Don’t Miss this Interview   YOYO CHIT CHAT  

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు..పంచెకట్టుకు మన కాటమరాయుడు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు..ఇక ఇద్దరు మెగా స్టార్లు తమ బాక్సాఫీసు స్టామీనాతో సంక్రాంతిని రెండింతలు చేశారు..ఇలాంటి మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది YOYO CINE TALKIES THIS WEEK…Don’t Miss !!

నాగబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డ వర్మ

ఖైదీ నంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ, సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ లను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ పై వారు స్పందించారు.నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని, తన ట్వీట్ల వల్ల బాధపడితే చిరంజీవి కుటుంబానికి సారీ అంటూ ట్వీట్ చేసిన