Browse By

Category Archives: సినిమా

నాగబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డ వర్మ

ఖైదీ నంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ, సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ లను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ పై వారు స్పందించారు.నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని, తన ట్వీట్ల వల్ల బాధపడితే చిరంజీవి కుటుంబానికి సారీ అంటూ ట్వీట్ చేసిన

మంత్రి కేటీఆర్ ట్వీట్కు నాగ్ స్పందన..

చేనేత వస్త్రాలను ధరించాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించారు అక్కినేని నాగార్జున దంతులు. నేత వస్త్రాల్లో స్మైలింగ్ ఫేసులతో మెరిసిపోయారు నాగార్జున, అమల. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో.. నేతన్నలకు అండగా ఉండాల్సిందిగా పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు కేటీఆర్. ఆ ట్వీట్ కు స్పందనగానే నాగార్జున దంపతులు ఇలా నేత వస్త్రాల్లో దర్శనమిచ్చారు…

వర్మ మమ్మల్ని మోసం చేశారు

వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు.  రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ

జూబ్లీహిల్స్‌లో యోయో టీవీ ప్రారంభం

డిజిటల్ మీడియాలో సంచలనం యోయో టీవీ. అమెరికాలోని న్యూజేర్సీ వేదికగా ప్రవాస భారతీయుల గొంతుకను వినిపిస్తున్న ఏకైక ఛానల్ యోయో టీవీ. ఎన్నారై వార్తలతో పాటు సినీ, రాజకీయ, గాసిప్స్,బ్రేకింగ్,ఎంటర్‌టైన్ మెంట్ వార్తలను అందిస్తు అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది యోయో టీవీ. వెబ్ మీడియాలో సంచలనంగా మారిన యోయో…టీవీ ప్రసారాలు ఇప్పుడు హైదరాబాద్‌ లో ప్రారంభమయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్స్‌లో యోయో