Browse By

Category Archives: హోం స్లయిడర్

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం: కేసీఆర్‌

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం ఓరుగ‌ల్లు ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో సీఎం కేసీఆర్‌  తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూ తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజా సేవకే పునరంకితమవుతానని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ 16వ‌ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో తాము సాధించిన

ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

 జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్రపతికార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఓయూ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా ఈస్టర్ అన్నదాన కార్యక్రమం

న్యూ జెర్సీ, ఏప్రిల్ 16 , 2017 : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆదివారం రోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూ జెర్సీ లోని మౌంట్ హాలీ గ్రామం లో ఓట్స్ డౌన్ టౌన్ పబ్ అండ్ గ్రిల్ లో 400 మంది పేద మరియు నిర్వాస రహిత అమెరికన్లకు చక్కటి విందు భోజనం ను ఏర్పాటు చేసారు. ఈ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో  కె.సి.ఆర్ కిట్స్ పంపిణి

​రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  ఈ నెల 10న నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తమ జిల్లాలకు సంబంధించి తగు సమాచారంతో రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.                           శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ఇరాక్ నుంచి ఇబ్బందులు పాలైనా తెలంగాణ కార్మికులు

ఇరాక్ నుంచి తెలంగాణ కార్మికులు ఈనెల 3 తెల్లవారుజామున 5 గంటలకు డిల్లీ అంతర్జాతీయ విమాన శ్రయానికి చేరుకొనున్నారు. వివిధ కారణం ల ధ్వార ఇబ్బందులు పాలైనా కార్మికులు minister కేటీఆర్ సహాయం తో వస్తున్నారు.