Browse By

Category Archives: హోం స్లయిడర్

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం: కేసీఆర్‌

చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజా సేవకే పునరంకితం ఓరుగ‌ల్లు ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో సీఎం కేసీఆర్‌  తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూ తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజా సేవకే పునరంకితమవుతానని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ 16వ‌ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో తాము సాధించిన

ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

 జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్రపతికార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఓయూ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా ఈస్టర్ అన్నదాన కార్యక్రమం

న్యూ జెర్సీ, ఏప్రిల్ 16 , 2017 : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆదివారం రోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూ జెర్సీ లోని మౌంట్ హాలీ గ్రామం లో ఓట్స్ డౌన్ టౌన్ పబ్ అండ్ గ్రిల్ లో 400 మంది పేద మరియు నిర్వాస రహిత అమెరికన్లకు చక్కటి విందు భోజనం ను ఏర్పాటు చేసారు. ఈ

రెండు అంతర్జాతీయ సదస్సులకు మంత్రి కెటి రామారావు అహ్వనం

రెండు అంతర్జాతీయ సదస్సులకు మంత్రి కెటి రామారావు అహ్వనం  తాజాగా ప్రపంచ పర్యావరణ మరియు నీటి వనరుల కాంగ్రెస్ కు అహ్వనం  ప్రపంచ పర్యావరణ మరియు నీటి వనరుల కాంగ్రెస్ చరిత్రలో ప్రారంబోన్యాసం చేసే అవకాశం వచ్చిన విదేశీ వ్యక్తి మంత్రి కెటి రామరావు  మిషన్ భగీరథ మీద ప్రత్యేక ఆసక్తి చూపిన వాటర్ కాంగ్రెస్  ఇప్పటికే

‘అన్నా’ అంటే చాలు నేనున్నానని భరోసా ఇచ్చే కేటీఆర్

ఫోటోగ్రఫి అంటే ఇష్టం. క్రికెట్ అంటే ఆసక్తి. చదువులో ఫస్ట్. వీటన్నింటికి మించి ర్యాప్ మ్యూజిక్ లో రాక్ స్టార్. ఏదో సాధించాలని ఉంది. అవకాశాలన్నింటిని అందుకోవాలని ఉంది. కాని కదల్లేడు. కుర్చీకే పరిమితం. శరీరం సహకరించదు. ఆర్థికంగా అంత స్థోమత లేదు. అయితేనేం కలలన్నింటిని సాకారం చేసుకోవాలనుకున్నాడు హైదరాబాద్ చింతల్ కు చెందిన షేక్ అతావుల్లా. పురపాలక,ఐటీ శాఖ మంత్రి కె.తారక