Browse By

All posts by editor

ఘోర పరాజయం ఎదురవుతున్నా బుద్ధి మారలేదు

కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలలు, ఎన్ని నాలుకలు ఉన్నాయో : హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలలు, ఎన్ని నాలుకలు ఉన్నాయో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజ మెత్తారు. మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానం

ప్రత్యేక హోదా అంశం : ముసాయిదా సిద్ధం.. త్వరలో ప్రధాని వద్దకు

‘స్విస్ చాలెంజ్’పై అటు హైకోర్టు మొట్టికాయలు, ‘ఓటుకు కోట్లు’పై ఇటు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా రాయబేరాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై ప్రయత్నాలు వేగిరపరుస్తున్నట్లు కనిపిస్తూనే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాల కోసం కేంద్ర మంత్రులతోనూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోనూ సమాలోచనలు జరిపిస్తున్నారని

జైట్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కేటీఆర్

‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది. న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్‌లో భాగంగా సీఎన్‌బీసీ-టీవీ 18 ఏటా ఈ పురస్కారం ఇస్తోంది. మంగళవారమిక్కడ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా మంత్రి కె.తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర

గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు

కామాంధుల కోరల్లో చిక్కుకున్న వారిలో ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారు దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడులతో రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ ముందు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. . 2015లో మొత్తంగా 34,651 రేప్‌ కేసులు

జీఎస్టీ బిల్లును ఏకగ్రీవం

సెప్టెంబర్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీలో మంగళవారం జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం